స్వామి సన్నిధిలో నారాయణ సేవ Narayana Seva in the presence of the Swamy
అన్నదానం వివరాలుAbout Annadanam
"పృథులగిరి" అంటే పృథుల (పొదిలి) సమీపంలోని కొండ. "Pruthulagiri" means the hill near Pruthula (Podili).
క్రీ.శ. 1450-1460 సం॥లలో 'పృథుల' సీమ నేలిన శ్రీ సాళ్వ తెలుంగు రాయలు గొప్ప నృసింహ భక్తుడు. ప్రతిరోజు అహోబిలమందలి శ్రీ నృసింహస్వామి వారికి నైవేద్యాదులు పూర్తి అయినవని విన్న తరువాతనే తాను భుజించునట్టి నియమము కలవాడు. ఒకసారి స్వామి వారి కఠోర పరీక్ష నందు నెగ్గిన తెలుంగు రాయలను నృసింహుడు కరుణించి వారి నిత్యసేవకు అనుకూలముగా నుండునట్లు ప్రక్కనే యున్న 'పృథులగిరి' పై తాను వెలసియున్నట్లు స్వప్నమందు చెప్పినాడట. అంతట రాయలు స్వామిని దర్శించి ఆలయ నిర్మాణము జరిపించారు.
క్రీ.శ. 1914-15 సం॥లలో వేంకటగిరి రాజా వారి ఆధ్వర్యములో తాడివారిపల్లె అయ్యవార్లచే లక్ష్మీనారాయణ యంత్ర సహితముగా స్వామి వారి విగ్రహము పునః ప్రతిష్ఠింపబడినది. నేటికి వేంకటగిరి రాజా వార్ల గోత్రముచే ప్రథమపూజ జరుపబడుచున్నది.
ఈ విషయమంతయు కీ.శే. డా. పురాణం రాధాకృష్ణ ప్రసాద్, పురాతత్వ పరిశోధకులు గారిచే రచింపబడిన "శ్రీ పృథుల గిరి క్షేత్రము" అను పుస్తకము నుండి సంగ్రహింపబడినది.
In 1450–1460 CE, Sri Saluva Telugu Rayalu, who ruled the Pruthula region, was a great devotee of Lord Narasimha. He kept a vow of taking food only after hearing that the naivedyam to Sri Narasimha Swamy at Ahobilam had been completed. Once, after the Rayalu passed a stern test set by the Swamy, Narasimha, pleased with him, is said to have told him in a dream that, to make his daily worship easier, He had manifested on the nearby hill, Pruthulagiri. The Rayalu then had darshan of the Swamy and built the temple.
In 1914–15 CE, under the patronage of the Raja of Venkatagiri, the deity was reconsecrated along with a Lakshmi Narayana yantra by the Ayyavarlu of Tadivaripalle. To this day, the first puja is performed in the gotra of the Venkatagiri Raja family.
All of this is summarised from the book "Sri Pruthula Giri Kshetramu" by the late Dr. Puranam Radhakrishna Prasad, archaeological researcher.
[సత్రం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది] [When and how the satram began]
[శ్రీ గౌరీ నిర్మమేశ్వర స్వామి దేవస్థానం గురించి పరిచయం ఇక్కడ చేర్చాలి] [Add introduction about Sri Gouri Nirmameswara Swamy Temple here]
[దేవస్థాన చరిత్ర, పూజా విశేషాలు ఇక్కడ చేర్చాలి] [Add temple history and worship details here]
[వివరాలు][Details]
[ప్రత్యేక రోజుల వివరాలు][Special-day details]
[సేవ / విరాళాల వివరాలు][Seva / contribution details]
| వివరంItem | సమయంTime |
|---|---|
| మధ్యాహ్న భోజనంLunch | [--:--] |
| రాత్రి భోజనంDinner | [--:--] |
| ఆలయ దర్శన సమయాలుTemple darshan hours | [--:-- – --:--] |
గూగుల్ మ్యాప్స్‌లో దారి చూడండిView location on Google Maps